నకిలీ మద్యం కేసు.. నిందితులను విచారించనున్న అధికారులు

AP: నకిలీ మద్యం తయారీ కేసులో నిందితులైన బాలాజీ, సుదర్శన్, తలారి రంగయ్య, దారబోయిన ప్రసాద్‌లను విజయవాడలోని గురునానక్ కాలనీలోని ఎక్సైజ్ కార్యాలయంలో అధికారులు రెండో రోజు విచారించనున్నారు. నిందితులను న్యాయస్థానం 4 రోజుల కస్టడీకి అనుమతించింది. ఈ విచారణ నిన్నటి నుంచి 12వ తేదీ వరకు కొనసాగనుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్