నకిలీ మద్యం కేసు.. రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు

AP: నకిలీ మద్యం కేసులో అరెస్టయిన వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేశ్, ప్రధాన నిందితుడు జనార్దన్ రావు మధ్య సంబంధాలున్నాయని సిట్ అధికారులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.  జోగి రమేశ్ మంత్రిగా ఉన్నప్పుడే ములకలచెరువులో మద్యం తయారీ ప్రారంభించాలని జనార్దన్ రావుకు సూచించారని తెలిపారు. కూటమి ప్రభుత్వంపై దుష్ప్రచారం కోసమే ములకలచెరువు, ఇబ్రహీంపట్నంలో నకిలీ మద్యంపై హడావుడి చేశారని వివరించారు.

సంబంధిత పోస్ట్