దారిపొడవునా జగన్‌కు అభిమానుల స్వాగతం

AP: తాడేపల్లి నుంచి గుంటూరుకు బయలుదేరిన వైసీపీ అధినేత జగన్ కాసేపట్లో అంబటి రాంబాబు ఇంటికి చేరుకుంటారు. అయితే జగన్‌కు దారిపొడవునా అభిమానులు ఘన స్వాగతం పలికారు. బైకులతో ర్యాలీగా జగన్ వెంట ప్రయాణించారు. వాహనం నుంచి బయటకు వచ్చి జగన్ అభివాదం చేశారు.

సంబంధిత పోస్ట్