రైతులు దివాళా తీయాల్సిన ప‌రిస్థితి: సీపీఐ రామకృష్ణ (వీడియో)

ఏపీలో రైతులు దివాళా తీయాల్సిన పరిస్థితి ఏర్పడిందని సీపీఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘రాష్ట్రంలో ఏ ప్రాంతంలో రైతులు సుభిక్షంగా ఉన్నారో సీఎం చంద్రబాబు చెప్పాలి. అరటి, మామిడి, టమాటా, ఉల్లి, ధాన్యం తదితర పంటలకు గిట్టుబాటు ధర లేదు. అధికారంలోకి రాగానే సీఎం చంద్రబాబు అజెండా మొత్తం ప్రైవేటీకరణ అయ్యింది’ అని విమర్శించారు.

సంబంధిత పోస్ట్