అమరావతిలో భూ సమీకరణకు ముందుకొచ్చిన రైతులు

AP: అమరావతిలో భూ సమీకరణకు పెండింగ్ భూముల రైతులు ముందుకొచ్చారు. ఒకే రోజు 106 ఎకరాలు ఇచ్చేందుకు అంగీకారం తెలుపుతూ సీఆర్డీఏకు లేఖలు రాశారు. భూ సమీకరణకు రాయపూడి, వెలగపూడి, తుళ్లూరు రైతులు అంగీకారం తెలిపారరు. అభివృద్ధిలో భాగస్వామ్యమయ్యేందుకే భూ సమీకరణకు ముందుకొచ్చామని వారు చెప్పారు. వెలగపూడికి చెందిన రంగారావు కుటుంబసభ్యులు 60 ఎకరాల భూ సమీకరణకు ఇచ్చారు.

సంబంధిత పోస్ట్