పవన్‌కు పూల వర్షంతో ఘన స్వాగతం పలికిన అమరావతి రైతులు

ఏపీ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారి రాజధానికి ప్రాంతానికి వచ్చిన పవన్ కళ్యాణ్‌కు అమరావతి రైతులు అపూర్వ స్వాగతం పలికారు. జనసేనానికి అమరావతి సీడ్ యాక్సిస్ రహదారి నుంచి వెలగపూడి సచివాలయం వరకు రహదారి వెంట పూలబాట పరిచి స్వాగతించారు. అమరావతికి మద్దతుగా నిలిచి.. రైతుల ఉద్యమానికి వెన్నుదన్నుగా ఉన్న పవన్.. తమ ఆకాంక్షల్ని తప్పక నెరవేరుస్తున్నారని రాజధాని మహిళలు విశ్వాసం వెలిబుచ్చారు.

సంబంధిత పోస్ట్