యూరియా కోసం రైతుల పడిగాపులు

AP: శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో యూరియా కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. యూరియా కోసం భారీగా తరలివచ్చిన రైతులు గంటల తరబడి క్యూలైన్లలో నిరీక్షించాల్సి వస్తోంది. పరిస్థితి అదుపు తప్పకుండా పోలీసులు గేట్లు మూసివేసి ఆంక్షలు విధించారు. రైతుల అవస్థలు మరింత తీవ్రమయ్యాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్