వాతావరణ మార్పులపై రైతులకు అవగాహన కల్పించాలి: సీఎం

AP: అక్టోబర్ నెల వరకు రాష్ట్రంలో లోటు వర్షపాతం నమోదయ్యే సూచనలు ఉన్నాయని, రైతులు నష్టపోకుండా ప్రత్యామ్నాయ పంటల సాగు వైపు మళ్లేలా చూడాలని సీఎం చంద్రబాబు అధికారులకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంపై ఎల్​నినో ప్రభావం, లోటు వర్షపాతం, పంటల సాగు, జల వనరుల లభ్యతపై మంగళవారం సీఎం చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఎల్​నినో కారణంగా ఉత్పన్నమయ్యే పరిస్థితులు, వాతావరణ మార్పులపై రైతులకు సమగ్ర అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు.

సంబంధిత పోస్ట్