రైతులు ఆందోళన చెందొద్దు.. ఆరుతడి పంటలకు నీరిస్తాం: పయ్యావుల

AP: ఐఏబీ సమావేశంలో మంత్రి పయ్యావుల కేశవ్ మంగళవారం మాట్లాడుతూ, తుంగభద్ర హై లెవెల్ కెనాల్, గుంతకల్లు బ్రాంచి కెనాల్ కింద రైతుల కష్టాలను 30 ఏళ్లుగా చూస్తున్నానని, సాగుకు నీరు అందించేందుకు కసరత్తు చేస్తామని తెలిపారు. రెండు నెలల క్రితమే ఆరుతడి పంటలు వేయాలని రైతులకు సూచించామని, తమ ప్రభుత్వం వారిని అప్రమత్తం చేసిందని పేర్కొన్నారు. తుంగభద్ర డ్యాం గేట్లు మార్చడం ఒక రికార్డు అని, రెండేళ్ల క్రితం గేటు కొట్టుకుపోతే వెంటనే మార్చామని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్