తండ్రి YCP.. కుమార్తె TDP.. ఇద్దరూ గెలిచారు

AP: ఎంపీటీసీ ఎన్నికల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. వేర్వేరు పార్టీల నుంచి పోటీ చేసిన తండ్రీకుమార్తెలు విజయం సాధించారు. కోనసీమ జిల్లా కొత్తపేట మండలం కొత్తపేట-2 స్థానం నుంచి కూటమి అభ్యర్థి (టీడీపీ) పొనుగుపాటి చాందిని గెలుపొందగా.. పలివెల-2 నుంచి YCP అభ్యర్థి పొనుగుపాటి సత్యనారాయణ విజయం సాధించారు. మరో విశేషం ఏటంటే.. కొత్తపేట మండలంలో గెలిచిన ఏకైక వైసీపీ అభ్యర్థి సత్యనారాయణ.

సంబంధిత పోస్ట్

✕
✕