AP: రేపు(జూన్ 15) సీఎం చంద్రబాబుతో జరగాల్సిన సినీ పెద్దల సమావేశం వాయిదా పడింది. కొంత మంది సినీ ప్రముఖులకు షూటింగ్ ఉన్న కారణంగా ఈ సమావేశం వాయిదా పడినట్లు సమాచారం. కాగా ఇటీవల రాష్ట్రంలో థియేటర్ల అంశంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీరియస్ అయిన విషయం తెలిసిందే.