ఎన్నికల పోలింగ్ కేంద్రాల తుది జాబితా విడుదల

ఆంధ్రప్రదేశ్‌లో MPTC, ZPTC ఎన్నికల నిర్వహణకు పోలింగ్ కేంద్రాల తుది జాబితా విడుదల అయింది. సెప్టెంబర్ 15, 16 తేదీల్లో రాష్ట్ర ఎన్నికల సంఘం అభ్యంతరాలు, విజ్ఞప్తులు స్వీకరించింది. 16న మండల స్థాయిలో రాజకీయ పార్టీలతో సమావేశాలు నిర్వహించి, అభ్యంతరాలను పరిష్కరించింది. కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులు పోలింగ్ కేంద్రాల తుది జాబితాలను ఆమోదించారు. మొత్తం 28 జిల్లాల్లో పోలింగ్ కేంద్రాల తుది జాబితాలను ప్రచురించారు.

సంబంధిత పోస్ట్

✕
✕