ఎట్టకేలకు సజ్జలపై జగన్ వేటు!

వైసీపీ సోషల్ మీడియా కో-ఆర్డినేటర్‌గా పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తనయుడు సజ్జల భార్గవ్ వ్యవహరించాడు. ఎన్నికల సమయం నుంచి సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు భార్గవ్‌ తీరుపై కేడర్ ఆగ్రహంతో ఉంది. దాంతో భార్గవ్‌ను తప్పిస్తారని కొంత కాలంగా పార్టీలో ప్రచారం జరిగింది. తాజాగా భార్గవ్‌ను బాధ్యతల నుంచి వైసీపీ అధినేత జగన్ తొలగించారు. అతని స్థానంలో అంజిరెడ్డికి బాధ్యతలు అప్పగించారు.

సంబంధిత పోస్ట్