ఫొటో ఫ్రేమ్ దుకాణంలో మంట‌లు (వీడియో)

AP: ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో సోమవారం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. బోసు బొమ్మ సెంటర్‌లోని ఫొటో ఫ్రేమ్ దుకాణంలో అకస్మాత్తుగా  మంటలు చెలరేగాయి. మంటలు ఒక్కసారిగా వ్యాపించడంతో షాపు పూర్తిగా దగ్ధమైంది. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕