నాపై ఐదు కేసులు పెట్టారు.. టీడీపీ నేత ధర్నా (వీడియో)

AP: మంత్రి లోకేశ్ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చిందని తనపై ఐదు కేసులు పెట్టారని టీడీపీ నేత పులిమి రామిరెడ్డి ఆరోపించారు. ఈ మేరకు శనివారం పల్నాడు జిల్లా నరసరావుపేట రూరల్ పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా చేశారు. రోడ్డు సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్న తమపై కేసులు పెట్టారని, పోలీసులకు ఫిర్యాదులు ఇస్తున్న తీసుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్