తిరుపతికి త్వరలో విమాన సర్వీసులు ప్రారంభం

AP: విజయవాడ నుంచి తిరుపతికి త్వరలో విమాన సర్వీసును ప్రారంభం కానున్నాయి. తిరుమల శ్రీవారి దర్శనానికి వీలుగా ఉదయం వేళల్లో F-91 సంస్థ సర్వీసును నడుపనుంది. కొత్త ఎయిర్‌పోర్ట్ టెర్మినల్ పనులు అక్టోబర్ నాటికి పూర్తి కానున్నాయి. దాంతో త్వరలోనే విమాన సర్వీసును అందుబాటులోకి తీసుకురానున్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕