వంశధార నదిలో కొనసాగుతున్న వరద ఉద్ధృతి

AP: వర్షాల కారణంగా శ్రీకాకుళం జిల్లాలోని వంశధార నదిలో వరద ఉద్ధృతి కొనసాగుతోంది. నాగావళి నది నిలకడగా ప్రవహిస్తుండగా.. మహేంద్రతనయ, బహుదా నదులు శాంతించాయి. వర్ష సూచనలు ఉన్న నేపథ్యంలో నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు ఇంకా అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕