ఫుడ్ పాయిజన్.. 20 మంది విద్యార్థులకు అస్వస్థత

AP: వైఎస్సార్ కడప జిల్లా తొండూరు గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కారణంగా దాదాపు 20 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలతో ఇబ్బందులు పడిన విద్యార్థులను తొండూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. విద్యార్థులకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఆహారం కలుషితం కావడం వల్లే విద్యార్థులు అస్వస్థతకు గురైనట్లు సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕