ఫుడ్ పాయిజన్.. 40 మంది విద్యార్థినులకు అస్వస్థత (వీడియో)

AP: అనంతపురం జిల్లా గుమ్మగట్ట కేజీబీవీలో 40 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. రాత్రి భోజనంలో సాంబారు తిన్న తర్వాత విద్యార్థినులకు ఫుడ్ పాయిజన్ అయింది. నలుగురు విద్యార్థినులను గుమ్మగట్ట ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మిగిలిన విద్యార్థినులను వసతిగృహంలోనే వైద్యసేవలు అందిస్తున్నారు. విద్యార్థినుల ఆరోగ్యం నిలకడగా ఉందని అధికారులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕