చమురు, గ్యాస్ నిల్వలపై ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు?

దేశంలో ముడి చమురు, ఎల్‌పీజీ, ఎల్ఎన్‌జీ నిల్వలను పెంచేందుకు కేంద్ర పెట్రోలియం శాఖ ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. వీటి స్ట్రాటెజిక్ రిజర్వ్స్‌ను పరిశీలించి, ఈ నిల్వల సామర్థ్యాన్ని పెంచే దిశగా సూచనలు చేసినట్లు సమాచారం. మరో ఎనిమిది వారాల్లో దీనిపై రిపోర్ట్ సమర్పించే అవకాశాలు ఉన్నాయి. కాగా, ప్రస్తుతం దేశంలో 5.33 మిలియన్ మెట్రిక్ టన్నుల అత్యవసర నిల్వలు ఉన్నాయి.

సంబంధిత పోస్ట్