న్యూ లుక్‌లో మాజీ సీఎం జగన్ (వీడియో)

ఏపీ మాజీ సీఎం జగన్ కొత్త లుక్‌తో యూరప్‌లో కనిపించారు. వ్యక్తిగత పర్యటన కోసం కుటుంబంతో కలిసి యూరప్‌కు వెళ్లిన జగన్, తాజాగా మారిన తన స్టైల్‌తో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. సాధారణంగా కనిపించే ఆయన లుక్‌కు భిన్నంగా, ఈసారి మరింత స్టైలిష్‌గా కనిపించడం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. కుటుంబంతో కలిసి విశ్రాంతి కోసం ఈ ట్రిప్‌కు వెళ్లిన ఆయన, పలు యూరోప్ ప్రాంతాలను సందర్శిస్తున్నట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్