పవన్ కళ్యాణ్‌తో మాజీ సీఎం జగన్ పొత్తు!

తమిళనాడు ఎన్నికల ఫలితాల నేపథ్యంలో సంచలన విషయాలు వైరల్ అవుతున్నాయి. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌తో YSRCP అధినేత జగన్మోహన్ రెడ్డి పొత్తు పెట్టుకునేందుకు గతంలో ప్రయత్నించినట్లు వార్తలు వస్తున్నాయి. తమిళనాడులో విజయ్ ఒంటరిగా పోటీ చేసి విజయం సాధించడంతో, ఆయనను పవన్ కళ్యాణ్‌తో పోల్చుతూ సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఈ విషయాన్ని బయటపెట్టినట్లు ప్రచారం సాగుతోంది.

సంబంధిత పోస్ట్