11 గంటలకు మాజీ సీఎం జగన్ ప్రెస్‌ మీట్

AP: వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ బుధవారం ప్రెస్‌ మీట్ నిర్వహించనున్నారు. ఉ.11 గంటలకు తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడతారని ఆ పార్టీ ప్రకటించింది. ఇవాళ పార్లమెంటులో రాజధాని అమరావతి చట్టబద్ధత బిల్లు ప్రవేశపెట్టనున్నారు. దీనిపై జగన్ ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది.

సంబంధిత పోస్ట్