రేపు పార్టీ ముఖ్యనేతలతో మాజీ సీఎం జగన్‌ భేటీ

AP: మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈనెల 27న తాడేపల్లిలోని వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ముఖ్యనేతలతో సమావేశం కానున్నారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే ఈ సమావేశంలో రీజనల్‌ కో–ఆర్డినేటర్లు, జిల్లా పార్టీ అధ్యక్షులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరవుతారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలపై పార్టీ వ్యూహరచన, ఎస్‌ఐఆర్, పార్టీ కమిటీల నిర్మాణం వంటి అంశాలపై చర్చలు జరగనున్నట్లు సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్