పోలీసులు ప్రశ్నిస్తున్నా.. కారు ఆపకుండా వెళ్లిన మాజీ మంత్రి అనిల్(వీడియో)

AP: మాజీ సీఎం జగన్ నెల్లూరు జిల్లా పర్యటన వేళ మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అత్యుత్సాహం ప్రదర్శించారు. జగన్ హెలిపాడ్ వద్దకు వెళ్లే క్రమంలో పోలీసులు ఆయన వాహనాన్ని అడ్డుకున్నారు. కారులో ఉన్నవారి వివరాలు చెప్పాలంటూ వారు కోరారు. అయితే పూర్తి వివరాలు చెప్పకుండా అనిల్ కారును ముందుకు పోనిచ్చారు. పోలీసులు కారు ఆపాలంటూ కోరినా అలాగే వెళ్లారు. అయితే లిస్టులో పేర్లు లేనివారు కూడా వాహనంలో ఉన్నారని పోలీసులు అనుమానిస్తున్నారు.

సంబంధిత పోస్ట్