బైక్‌ను ఢీకొన్న మాజీమంత్రి పల్లె రఘునాథరెడ్డి కారు

శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మాజీమంత్రి పల్లె రఘునాథరెడ్డి కారు బైక్‌ను ఢీకొన్న ఘటనలో దంపతులతో సహా చిన్నారికి గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన తర్వాత పల్లె రఘునాథరెడ్డి కారు దిగి చూసి వెళ్లిపోయారని, గాయపడిన వారిని స్థానికులు ఆస్పత్రికి తరలించారని సమాచారం.

సంబంధిత పోస్ట్