ఎస్సై పై మాజీ ఎమ్మెల్యే చిందులు (వీడియో)

AP: చిత్తూరు జిల్లా పలమనేరులో విధి నిర్వహణలో ఉన్న పోలీసుల పట్ల వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వెంకటేగౌడ దురుసుగా ప్రవర్తించారు. పలమనేరులోని ప్రైవేటు స్థలంలో అక్రమ నిర్మాణాలను తొలగించే ప్రయత్నం చేయగా, యజమాని అడ్డుకున్నారు. ఘర్షణ వాతావరణం నెలకొనడంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. విచారణ చేస్తుండగా, మాజీ ఎమ్మెల్యే వెంకటేగౌడ పలమనేరు ఎస్సై లోకేశ్‌పై 'ఎవడ్రా నువ్వు' అంటూ అనుచిత వ్యాఖ్యలు చేస్తూ మీదకు దూసుకెళ్లారు.

సంబంధిత పోస్ట్