నేడు లొంగిపోనున్న మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి సోదరులు

పల్నాడు జిల్లా మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డి ఇవాళ లొంగిపోనున్నారు. టిడిపి నాయకులు జవ్విశెట్టి వెంకటేశ్వర్లు, కోటేశ్వరరావులు హత్య కేసులో మాచర్ల జూనియర్ అదనపు సివిల్ జడ్జి కోర్టులో వీరిద్దరూ సరెండర్ కానున్నారు. ఈ నేపథ్యంలో పల్నాడు జిల్లావ్యాప్తంగా వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు, నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. మాచర్ల వెళ్లడానికి వీలు లేదని నేతలకు నోటీసులు జారీ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్