AP: రాజమండ్రిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మాజీ ఎంపీ మార్గాని భరత్ సమక్షంలో టీడీపీ కార్యకర్తలు వైఎస్ఆర్సీపీలో చేరే కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించవద్దని పోలీసులు నోటీసులు జారీ చేశారు. అనంతరం, మాజీ ఎంపీ మార్గాని భరత్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.