AP: మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి తిరిగి వైసీపీలో చేరబోతున్నారని ప్రచారం జరుగుతోంది. విజయసాయిరెడ్డికి పార్టీలో కీలక పదవి ఇవ్వబోతున్నారని, దీనికి వైసీపీ కూడా సానుకూలంగా ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రంలో కూటమి పాలన కారణంగా వైసీపీకిి బీజేపీతో సంబంధాలు లేకుండా పోయాయి. దాంతో విజయసాయిరెడ్డికి ఉన్న పరిచయాలతో వాటిని పునరుద్ధించుకోవాలని వైసీపీ భావిస్తోంది.