జగన్‌పై పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ విమర్శలు

AP: పులివెందుల ఎమ్మెల్యే వైఎస్‌ జగన్‌పై పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్‌.వి.ఎస్‌.ఎన్‌. వర్మ తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికల్లో అరాచకాలు, రిగ్గింగ్‌కు జగన్‌ మారుపేరుగా మారారని ఆరోపించారు. గతంలో చేసిన అక్రమాలను మర్చిపోయి.. ఇప్పుడు జగన్‌ లేనిపోని అపోహలు సృష్టిస్తున్నారని వర్మ మండిపడ్డారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕