సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల పేరుతో మోసం.. బోర్డు తిప్పేసిన బోర్డు (వీడియో)

AP: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు ఇప్పిస్తామని.. హెల్త్ అండ్ వెల్త్ కంపెనీ కొందరు వ్యక్తుల నుంచి కోట్ల రూపాయలు వసూలు చేసింది. డబ్బులు జమ అయిన తర్వాత ఆ కంపెనీ బోర్డు తిప్పేయడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. తమకు న్యాయం చేయాలని, కట్టిన డబ్బులు తిరిగి ఇప్పించాలని కోరుతూ నంద్యాల కలెక్టర్ ఆఫీస్ వద్ద బాధితులు, వారి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్