AP: పోలవరం జిల్లాలోకి పెద్దపులి ప్రవేశించింది. రాజవొమ్మంగి మండలంలో పులి కదలికలను అటవీశాఖ అధికారులు గుర్తించారు. ప్రస్తుతం వాతంగిలోని అటవీకొండపై పులి సంచరిస్తున్నట్లు సమాచారం. డ్రోన్ల సహాయంతో పులి కదలికలు అటవీశాఖ అధికారులు గమనిస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ అధికారుల సూచించారు.