భీమిలి బీచ్‌లో ఎగసిపడుతున్న రాకాసి అలలు (వీడియో)

AP: అర్నబ్ తుఫాన్ ప్రభావంతో మంగళవారం ఉదయం నుంచి భీమిలి బీచ్‌లో రాకాసి అలలు ఎగసిపడుతున్నాయి. సముద్రం ముందుకు వచ్చినట్లు కనిపించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. బీచ్‌ సమీపానికి వెళ్లొద్దని ప్రజలు, పర్యాటకులకు హెచ్చరికలు జారీ చేశారు. రేపు ఉదయానికి బాపట్ల-విశాఖ మధ్య యానాంకు సమీపంలో తుఫాన్ తీరం దాటే అవకాశం ఉంది. తీరం దాటే సమయంలో 125-135 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే ఛాన్సుంది.

సంబంధిత పోస్ట్

✕
✕