గిరిబాబు కష్టపడి ఎదిగారు: డీఎస్‌బీవీ స్వామి

AP: సినీ నటుడు గిరిబాబు మృతిపట్ల మంత్రి డీఎస్‌బీవీ స్వామి సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కష్టపడి ఎదిగి, సినిమాల్లో గుర్తింపు తెచ్చుకున్నారన్నారు. గిరిబాబు అనేక సేవా కార్యక్రమాలు చేశారని, స్వగ్రామం రావినూతలలో అనేక అభివృద్ధి పనులు చేపట్టారని గుర్తు చేసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕