జనసేన శాశ్వత గుర్తుగా గాజు గ్లాస్ గుర్తు మారనుంది. ఏపీ అసెంబ్లీలో రెండో పెద్ద పార్టీగా జనసేన అవతరించింది.