AP: విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. సోమవారం గాయత్రీదేవి అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. ఉ.4 గంటల నుంచే దర్శనాలు ప్రారంభమయ్యాయి. తొలిరోజు లక్ష మందికి పైగా భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తులకు ఉచిత దర్శనం కోసం వేచి ఉన్నారు.