గుడ్ న్యూస్.. కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై కసరత్తులు

AP: ప్రభుత్వం రాష్ట్రంలో కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై కసరత్తులు ప్రారంభించింది. బుధవారం అమరావతి సచివాలయంలో కేబినెట్ సబ్ కమిటీ సమావేశం నిర్వహించి, కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై చర్చించారు. పలు మండలాలు, గ్రామ సరిహద్దుల విషయంలో అభ్యంతరాలను కూడా సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఆమోద ముద్ర వేసి, ఈ ఏడాది చివరి నాటికి ప్రక్రియను పూర్తి చేయాలని నిర్ణయించారు.

సంబంధిత పోస్ట్