AP రైతులకు గుడ్ న్యూస్

రైతుల కోసం శుక్రవారం నుంచి సూక్ష్మసేద్య పథకం అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రైతు తన వాటా డబ్బు చెల్లిస్తే, వెంటనే పరికరాలు బిగించేలా కొత్త పథకాన్ని అమలు చేయనుంది. ఈ ఏడాది 2.50 లక్షల ఎకరాల్లో సూక్ష్మసేద్యం అమలుకు అధికారులు నిర్ణయించారు. ఉద్యాన రంగాన్ని ప్రోత్సహించాలన్న CM ఆదేశాలతో 7.50 లక్షల ఎకరాలకు పెంచారు. పరికరాలు సమకూర్చేందుకు 33 కంపెనీల ప్రతినిధులతో అధికారులు భేటీ అయ్యారు.

సంబంధిత పోస్ట్