ఏపీ మత్స్యకారులకు శుభవార్త!

ఏపీ మత్స్యకారులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. మత్స్య కార్మికులకు ప్రతిబంధకంగా ఉన్న 217 జీవోను రద్దు చేస్తామని వ్యవసాయ, మత్స్య శాఖ మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. దీనిపై కేబినెట్‌లో చర్చించి ఈ జీవోను రద్దు చేస్తామని తెలిపారు. ఈ జీవోను రద్దు చేయాలని గత ప్రభుత్వ హయాంలో అనేక ఆందోళనలు జరిగాయని గుర్తు చేశారు.

సంబంధిత పోస్ట్