విద్యార్థులకు శుభవార్త.. పావలా వడ్డీకే రుణాలు

AP: కూటమి ప్రభుత్వం విద్యావ్యవస్థలో వినూత్న మార్పులకు శ్రీకారం చుట్టింది. విదేశీ విద్యను ప్రోత్సహించేందుకు 'కలలకు రెక్కలు' అనే పథకాన్ని ప్రవేశపెట్టనుంది. దీని ద్వారా విద్యార్థులకు పావలా వడ్డీతో రుణాలు అందించాలని నిర్ణయించింది. పేద విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించాలనే కలను నెరవేర్చడమే ఈ పథకం లక్ష్యమని సీఎం చంద్రబాబు నాయుడు పేరెంట్స్ టీచర్ మీటింగ్‌లో ప్రకటించారు.

సంబంధిత పోస్ట్