మహిళా ఉద్యోగులకు గుడ్ న్యూస్

మహిళా ఉద్యోగులకు సీఎం చంద్రబాబు శుభవార్త చెప్పారు. ఉద్యోగినుల కోసం అవసరమైన చోటా మహిళా హాస్టళ్లు ఏర్పాటు చేయాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. జిల్లా కేంద్రాలు, కార్పొరేషన్, డివిజన్ స్థాయిలోనూ హాస్టళ్లు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. ఆ వసతి గృహాల పక్కనే పిల్లల సంరక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. కాగా, భవనాలను ప్రభుత్వమే అద్దె చెల్లించనున్నట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్