గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం

AP: డిసెంబర్ 25న క్రిస్మస్ పండుగను పురస్కరించకొని లబ్ధిదారులకు త్వరలో ‘క్రిస్మస్ కానుక’ అందిస్తామని మంత్రి బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ.. త్వరలోనే అంబేడ్కర్ విదేశీ విద్యా దీవెన పథకం ప్రారంభిస్తామన్నారు. ఎస్సీ సంక్షేమ పథకాలన్నీ తిరిగి అందిస్తామన్నారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా డిసెంబర్, జనవరి నెలల్లోనే రుణాలు అందిస్తామని మంత్రి బాల వీరాంజనేయ స్వామి ప్రకటించారు.

సంబంధిత పోస్ట్