గుడ్‌న్యూస్.. విద్యార్థులకు ప్రతీనెలా రూ.600

AP: విద్యార్థులకు శుభవార్త. కూటమి ప్రభుత్వం విద్యార్థులకు ఇటీవల కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై కిలోమీటరు దాటి పాఠశాలలకు వెళ్లే విద్యార్థుల రవాణా చార్జీలు ప్రభుత్వం భరించనుంది. నెలకు రూ.600 చొప్పున, ప్రతి మూడు నెలలకు రూ.1,800 చొప్పున విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నిధులు జమ చేయనుంది. అలాగే భవిత కేంద్రాల్లో చదువుతున్న దివ్యాంగ విద్యార్థులకు సైతం ప్రభుత్వం చెల్లించే రవాణా చార్జీలను పెంచే యోచనలో లోకేశ్‌ ఉన్నట్టు తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్