గుడ్‌న్యూస్: దీపావళి నాటికి పేదలకు టిడ్కో ఇళ్ళు

AP: రాష్ట్రంలో పేదలకు శుభవార్త. సీఎం చంద్రబాబు ఇటీవల ప్రకాశం జిల్లా పర్యటనలో లబ్ధిదారులందరికీ దీపావళి పండుగ నాటికి టిడ్కో ఇళ్లను అందజేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టిడ్కో ఇళ్ల పంపిణీకి సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే కసరత్తు ప్రారంభించినట్టు సమాచారం. అలాగే, మహిళలకు ఆగస్టు 15 నుండి ఉచిత బస్సు ప్రయాణంపై కూడా కసరత్తు చేస్తోంది. మరో వైపు ఆడబిడ్డ నిధి కింద మహిళలకు నెలకు రూ.1500 అందజేయాలనే యోచన చేస్తోందని ప్రచారం కొనసాగుతోంది.

సంబంధిత పోస్ట్