మైక్రో న్యూట్రియన్స్ వాడితే మంచి ఫలితాలు: చంద్రబాబు

AP: పశ్చిమ గోదావరి జిల్లా నల్లజర్ల మండలంలో సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు. ‘రైతన్నా మీకోసం’ కార్యక్రమంలో భాగంగా రైతు, రైతు కుటుంబాలతో ఆయన ముఖాముఖి నిర్వహించారు. ప్రభుత్వ పంచ సూత్రాలపై అవగాహన కల్పించారు. మైక్రో న్యూట్రియన్స్ వాడితే మంచి ఫలితాలు వస్తాయని సూచించారు. ఎన్టీఆర్ సీఎంగా ఉన్నప్పుడు మలేసియా నుంచి పామాయిల్ మొక్కలు తీసుకొచ్చామన్నారు. పామాయిల్ పంటకు ఎక్కువ నీరు అవసరం అవుతుందన్నారు.

సంబంధిత పోస్ట్