నెల్లూరు జిల్లాలో పట్టాలు తప్పిన గూడ్స్

నెల్లూరు జిల్లాలోని మనుబోలు కోమ్మరపూడి రైల్వే స్టేషన్ వద్ద గూడ్స్ ట్రైన్ బోల్తా పడింది. విజయవాడ నుండి తిరుపతికి వెళ్తున్న ఈ గూడ్స్ ట్రైన్ బోగి పట్టాలు తప్పి బోల్తా కొట్టడంతో పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ ఘటనతో రైల్వే ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

సంబంధిత పోస్ట్