దాల్మియాకు 250 ఎకరాలు కేటాయించిన ప్రభుత్వం

AP: కడప జిల్లా మైలవరం మండలం చిన్నకొమెర్ల గ్రామంలో మెస్సర్స్‌ దాల్మియా సిమెంట్స్‌(భారత్‌) పరిశ్రమ విస్తరణకు ప్రభుత్వం 250 ఎకరాల భూమిని కేటాయించింది. పరిశ్రమల శాఖ కార్యదర్శి ఎన్‌.యువరాజ్‌ శనివారం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం, ప్రస్తుతం ఏటా 3.6 మెట్రిక్‌ టన్నుల సిమెంట్‌ ఉత్పత్తి అవుతుండగా, దానిని 9.60 మెట్రిక్‌ టన్నులకు పెంచేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕