ప్రైవేట్ కోచింగ్ సెంటర్లపై ప్రభుత్వం ఫోకస్!

AP: ప్రైవేట్ కోచింగ్ సెంటర్లపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఆయా శాఖల్లో ప్రభుత్వం పోస్టులు భర్తీ చేయనున్న విషయం తెలిసిందే. ఈ మేరకు భర్తీ ప్రక్రియ సజావుగా సాగేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రాజకీయపరమైన ఆందోళనలకు తావు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. జీవో 9 ప్రకారం నిబంధనలు అమలు చేయాలని ఆదేశించింది. అలాగే అభ్యర్థులను నిరసనల వైపు మళ్లించకుండా హెచ్చరించాలని సూచించింది.

సంబంధిత పోస్ట్

✕
✕