ఏపీలో జనగణనకు ప్రభుత్వం గ్నీన్ సిగ్నల్

కేంద్రం జారీ చేసిన 2025 జనగణన నోటిఫికేషన్‌ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తిరిగి ప్రచురించింది. రాష్ట్ర గెజిట్‌లో పునః ముద్రించడం ద్వారా జనగణన పనులకు అవసరమైన విధివిధానాలకు పచ్చజెండా ఊపింది. దీనితో జిల్లావారి అధికారులు, గణన అధికారులు, గణన సహాయకుల నియామకానికి సూచనలు జారీ కానున్నాయి. వచ్చే నెలలో హౌస్ లిస్టింగ్ దశ ప్రారంభమవుతుందని సమాచారం.

సంబంధిత పోస్ట్